Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About PD Account

PD అకౌంట్ సమాచారం

About PD Account

పాధ్యాయ మిత్రులు కొందరు బదిలీలు కారణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమితులయ్యారు.అయితే మన పాఠశాలలో ప్రతి  టీచరుకు ఒక పొజిషన్ ఐడి ఉంటుంది.. మీ పాఠశాలలో ఎందరు టీచర్లు ఉంటే అన్ని పొజిషన్ ఐడి లు ఉంటాయి..

ప్రధానోపాధ్యాయులుగా నియమించబడిన వారు ముందు నంబరు పొజిషన్ ఐడి లో ఉండేలా చూసుకోవాలి.. (ఇది MRC లో మన MEO గారు బయోమెట్రిక్ వేయడం ద్వారా చేస్తాము)..

ఉదా :- ఒక పాఠశాల లో రెండు పోస్టులు ఉన్నాయి.. వాటి పొజిషన్ ఐడి లు ఇలా ఉన్నాయి అనుకుందాం..

1) 35745778

2) 35745779

HM గా ఉన్న వారు 35745778 పొజిషన్ ఐడి లో అంటే ముందు నంబరు పొజిషన్ ఐడి లో ఉండాలి. కారణం.. ముందు నంబరు పొజిషన్ ఐడి లో ఉన్నవారికే CFMS వారు PD అకౌంట్ చేయడానికి కావలసిన టైల్స్ ఎలాట్ చేస్తారు.

మన మండలంలో ఉపాధ్యాయులు ఎవరు ఏ పొజిషన్ ఐడి లో ఉన్నారో మీకు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది..

2020 - 21 విద్యాసంవత్సరానికి పాఠశాల, PMC తదితర గ్రాంట్లు ఇప్పటికే మన పాఠశాల PD ఎకౌంట్ లలో జమ అయ్యాయి..

ఇన్నాళ్ళు HM గా పని చేసి మీరు ఖర్చు పెట్టినదానికి మీరు వెంటనే PD అకౌంట్ బిల్ చేసుకోవచ్చు..

లేదా..

కొత్త HM గారు PD అకౌంట్ బిల్ చేసినా.... ఇప్పటివరకు మీ పాఠశాలలో HM గా పనిచేసిన వారు పెట్టిన ఖర్చు కు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యేలా కూడా PD అకౌంట్ బిల్ చేయవచ్చు..

ఎవరూ కంగారు పడకండి PD ఎకౌంట్ విషయంలో మీకు అన్ని విధాల సూచనలు, సలహాలు మరియు సహకారం అందించబడతాయి..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About PD Account"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0