Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another opportunity for admissions of language Pandits.

 భాషా పండితుల ప్రవేశాలకు మరో అవకాశం.

Another opportunity for admissions of language Pandits.


భాషా పండితుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎల్పీ సెట్-2020) రాసిన అభ్యర్థులకు పాఠశాల విద్యశాఖ మరో అవకాశం కల్పించిందని డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ సముద్రాల కృష్ణయ్య తెలిపారు. ఆయన సోమవారం విలేకరు లతో మాట్లాడారు

ఎల్పీ సెట్-2020లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసి తొలి విడత కౌన్సెలింగ్ కు హాజరవని, జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాలలో వెబ్ కౌన్సెలింగ్ కు హాజరై వివిధ ధృవీకరణ పత్రాలు లేక ప్రవేశాలు పొందని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు.

ఆయా అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు మం గళవారం వరకు వెబ్ఆపన్లు చేసుకునే వీలుందన్నారు.

6, 7 తేదీల్లో సీట్ల కేటాయింపు, 8న ప్రొవి జన్ లెటర్ల విడుదల, 9 నుంచి 12వ తేదీ వరకు బోయపాలెంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో సర్టి ఫికెట్ల పరిశీలన, 18న కళాశాల ప్రవేశం ఉంటుందని వివరించారు. 

అభ్యర్థులు aplpcet.apcfss.in వెబ్ సైటులో లాగిన్ అయి తమ వెబ్ ఆప్షన్లు చేసుకోవాలని సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another opportunity for admissions of language Pandits."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0