Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

JVK-Jagananna vidya kanuka - Guidelines for District Education Officers, Comprehensive Punishment Additional Project Coordinators on Registering Children's Height to Provide Uniform Cloth More Accurate

JVK-జగనన్న విద్యా కానుక - యూనిఫాం క్లాత్ మరింత ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి-జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు



1-5 తరగతుల విద్యార్థుల ఎత్తు కొలతల నమోదు- మార్గదర్శకాలు

ఒకటి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థుల కొలతలు తీసుకోవడానికి పిల్లలను ఒకరోజు పాఠశాలలకు పిలిచి ఆయా క్లాస్‌ టీచర్లకు ఆ పనిని కేటాయించాలి.

ప్రస్తుత కోవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈ పనిని పూర్తి చేయాలి.

సూచనలు

మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్‌ చేసిపెట్టుకోవాలి

ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి. 

పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.

ఒక  తరగతి  పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్‌ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్‌ లో నమోదుకి సంబంధించినచేయడం సులభం అవుతుంది.

వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి.

పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్‌ లో ఇచ్చిన లింక్‌ లో.

జగనన్న విద్యా కానుక' కిట్ లో భాగంగా ఒకటి నుండి పదో తరగతి వరకు ప్రభుత్వ

యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మూడు జతల యూనిఫారాలు

ఇస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యూనిఫాం క్లాత్ మరింత

ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పిల్లల ఎత్తు(సెంటీమీటర్లలో)ను

సేకరించాలని నిర్ణయించడం జరిగింది.


ప్రస్తుతం ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు కావున

ప్రధానోపాధ్యాయులు అందరూ ఆయా పాఠశాలల్లోని పిల్లల ఎత్తు వివరాలు ప్రధానోపాధ్యాయుని

లాగిన్ ఇచ్చిన

లింక్


https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES

DOWNLOAD COPY



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "JVK-Jagananna vidya kanuka - Guidelines for District Education Officers, Comprehensive Punishment Additional Project Coordinators on Registering Children's Height to Provide Uniform Cloth More Accurate"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0