Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APSSDC : Recrutment of Commerce Sales Officers in Reliance

 ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రిలయన్స్ సంస్థకు చెందిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు:200

విద్యార్హత: ఇంటర్మీడియట్ మరియు అంతకు కన్నా ఎక్కువ విద్యార్హత కలవారు అర్హులు

జాబ్: కామర్స్ సేల్స్ ఆఫీసర్

జీతం: నెలకు 13,500 అదనంగా గరిష్టంగా ఆరు వేల వరకు ఇన్సెంటివ్స్ ఉంటాయి

ఉద్యోగాలు పనిచేయాల్సిన ప్రదేశాలు: కృష్ణా గుంటూరు జిల్లాల్లో మరియు సిఆర్డిఏ  పరిధిలో పని చేయాలి.....

రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ:07.02.2021

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్: 9160054641, 8008742842,9666654641,9505285281

రిజిస్ట్రేషన్ లింక్: http://forms.gle/mRH1PB9HaqwLAzrD9

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APSSDC : Recrutment of Commerce Sales Officers in Reliance"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0