Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DA TABLE

 డీఏ(DA arrears) పెంపు ఉత్తర్వు విడుదల.July 2018 నుంచి పెంచబడిన 3.144% కరువు భత్యం మంజూరు.27.248 నుంచి 30.392 కు పెరిగిన డీఏ,G.O.MS.No. 94 Dated: 04-11-2020

 

జనవరి 2021 జీతాలతో(ఫిబ్రవరి1న) కలిపి నగదుగా చెల్లింపు.1 జూలై 2018 నుంచి 31 డిసెంబర్ 2020 వరుకు 30 నెలల బకాయిలు.


Click Here To Download July 2018 DA ARREARS TABLE


  • జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికీ 3 సమ భాగాలలో పీఎఫ్ ఖాతాలలో జమ(జనవరి జీతాల తర్వాత)సీపీఎస్ వారికీ 30 నెలల ఆరియర్స్ 90% నగదు + 10% ప్రాన్ అకౌంట్ కు, 3 సమ భాగాలలో జమ (జనవరి జీతాల చెల్లింపు తర్వాత)
  • 2019 జనవరి డీఏ  2021 జూలై నుంచి
  • 2019 జూలై డీఏ 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DA TABLE"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0