Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO Recruitment 2021: Apply Online For 150 Apprentice Posts

DRDO లో 150 అప్రెంటిస్‌ జాబ్స్‌ 

DRDO Recruitment 2021: Apply Online For 150 Apprentice Posts


DRDO Jobs 2021: డీఆర్‌డీఓ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది‌.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది‌. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 150 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డీఆర్‌డీఓకి చెందిన Gas Turbine Research Establishment (GTRE) కోసం ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

వీటికి ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు. ఇంత పెద్ద సంస్థలో అప్రెంటీస్ గా ఉద్యోగ జీవితం ప్రారంభిస్తే అనుభవంతో పాటు భవిష్యత్ లో మంచి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ ఉద్యోగాలకు నేటి (జనవరి 5) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరితేది: 29.01.21

 పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

Graduate apprentice trainees: విభాగంలో 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత కోర్సుల్లో డిగ్రీ, బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.

Diploma apprentice trainees: విభాగంలో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.

ITI apprentice trainees: ఈ విభాగంలో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత రెండేళ్ల పాటు ఒకేషనల్ కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.


WEBSITE :https://www.drdo.gov.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DRDO Recruitment 2021: Apply Online For 150 Apprentice Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0