Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs at Worthman Mahavir Medical College, Government of India, New Delhi

 న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య విభాగానికి చెందిన వ‌ర్థ‌మాన్ మ‌హ‌వీర్ మెడిక‌ల్ కాలేజీ(వీఎంఎం) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Jobs at Worthman Mahavir Medical College, Government of India, New Delhi


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సీనియ‌ర్ రెసిడెంట్లు.

పని విభాగాలు: కార్డియాల‌జీ, క‌మ్యునిటీ మెడిసిన్‌, సీటీవీఎస్‌,అన‌స్తేషియా, అనాట‌మీ, బ‌యోకెమిస్ట్రీ, క్యాన్స‌ర్ స‌ర్జ‌రీ, డెంట‌ల్ స‌ర్జ‌రీ, డెర్మ‌టాల‌జీ, ఎండోక్రినాల‌జీ, ఈఎన్‌టీ, ఫొరెన్సిక్ మెడిసిన్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 542

అర్హత : ఎండీడీఎస్‌/ బీడీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎండీ/ డీఎన్‌బీ(మెడిసిన్‌/ పెడియాట్రిక్స్‌),ఎండీ(మెడిసిన్‌/ పెడియాట్రిక్స్‌) ఉత్తీర్ణ‌త‌,రెండేళ్ల‌ అనుభవం ఉండాలి.

వయసు : 45 ఏళ్ల మించకూడదు.

వేతనం : నెల‌కు రూ.67,700-1,20,000/-

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 04.01.2021 .

దరఖాస్తులకు చివరితేది: 21.01.2021

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: Medical Superintendent, VMM College & Safdarjung Hospital, New Delhi-110029.


http://www.vmmc-sjh.nic.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs at Worthman Mahavir Medical College, Government of India, New Delhi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0