Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

weight Loss Tips: These snacks are super for healthy weight loss ...

 Weight Loss Tips: ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ స్నాక్స్ సూపర్...

weight Loss Tips: These snacks are super for healthy weight loss ...

Weight Loss Tips: ఊబకాయం.. ప్రతి పది మందిలో కనీసం ఐదుగురిని ఈ సమస్య వేధిస్తూనే ఉంది. మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర, తిండి లేకపోవడం వంటి చాలా కారణాలున్నాయి.

బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం ఒక్కటే సరిపోదు. దానికి తగిన ఆహారం కూడా తీసుకోవాలి. ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటేనే బరువు తగ్గడంలో ఫలితాలుంటాయి. దానికోసం ఏ ఏ స్నాక్స్ తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..



ఆల్మండ్స్ (almonds): పలు అధ్యయనాలు సూచిస్తున్నదేమిటంటే బాదం తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

మిక్స్డ్ బెర్రీస్ (mixed berries) : బెర్రీలలో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో ఉపకరిస్తాయి. స్నాక్స్ గా వీటిని తినొచ్చు.


ఓమ (celery sticks) : ఓమ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సెలరీ కర్రలు గా పిలిచే ఈ కాండాలు బరువు తగ్గడంలో ఎంతో తోడ్పడుతాయి. వీటిని జ్యూస్ కూడా చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఇది సమతుల్యంగా ఉంచుతుంది.

కాలే చిప్స్ (kale chips) : కాలే చిప్స్ లో పోషకాలు దండిగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువును నియంత్రించడంలో ఇది ఎంతో తోడ్పడుతుంది.


డార్క్ చాక్లెట్ (Dark chocolate): డార్క్ చాక్లెట్ ఆకలిని తగ్గిండంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనోల్స్ కోరికలను చంపుతుంది. అది మీలో తినాలన్నా కోరికలను కూడా చంపి.. బరువు నియంత్రణలో సాయపడుతుంది.

క్యారెట్లు (carrots) : తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ క్యారెట్. ఇది బరువు ను నియంత్రణలో ఉంచడంలో ఉపయోగకారి.


ఎండిన కొబ్బరి (dried coconut) : యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ఓమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండే ఎండు కొబ్బరి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ క్రియ సహా అనేక సమస్యలకు ఇది పరిష్కారం.

వి మీకు ఆకలి వేయకుండా శక్తినిస్తాయి. బరువు తగ్గడంలో ద్రాక్ష ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలలో రుజువైంది.



పాప్ కార్న్ (Pop corn) : ఫైబర్ అధికారంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమైన స్నాక్స్. బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "weight Loss Tips: These snacks are super for healthy weight loss ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0