Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Apply immediately for job opportunities in Railways

 రైల్వే లో ఉద్యోగ అవకాశాలు వెంటనే అప్లై చేయండి.

Apply immediately for job opportunities in Railways

 ఇండియన్ రైల్వే సంస్థ నిరుద్యోగులకు ఒక ఊరటను కల్పించింది . భారతీయ రైల్వే సంస్థలో పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. నిరుద్యోగులకు ఇది ఓకె గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. సెంట్రల్ రైల్వే పరిధిలో ముంబై,పూణే, నాగపూర్,భూసవాల్, సోలాపూర్ డివిజన్లలో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు : 2523

అందులో క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో,

వ్యాగన్ వాడి బందర్ -469,

ముంబై కళ్యాణ్ డిజిల్ షెడ్ -53,

కుర్లా డీజిల్ షెడ్ -60,

సీనియర్ డి ( టిఆర్ఎస్ ) కుర్లా కళ్యాణ్ -371, మాతుంగా వర్క్ షాప్ -547,

పారెల్ వర్క్ షాప్ -418,

ఎస్ అండ్ టీ వర్క్ షాప్, బైకుల్ల -60,

ఎలక్ట్రిక్ లోకో షెడ్, భూసావల్ -80,

మన్మాడ్ వర్క్ షాప్ -51,

టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ -49,

డీజిల్ లోకో షెడ్ పూణే - 49,

ఎలక్ట్రిక్ లోకో మోటివ్ వర్క్ షాప్ -118,

ఎలక్ట్రిక్ లోకో షెడ్ ( నాగపూర్ )-48,

అజ్ని క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో -66,

కుర్ధువాడి వర్క్ షాప్ ( సోలాపూర్ )-21 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హత : పదవ తరగతి చదివి ఉండాలి.లేదా సమానమైన ఏదైనా కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్ టీ వి సీ సర్టిఫికెట్ కూడా ఉండాలి.

వయస్సు : 15 నుంచి 24 ఏళ్ల లోపు మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: టెన్త్, ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభం : 06.02.2021,

దరఖాస్తుకు చివరి తేదీ :05.03.2021.


కింద ఇచ్చిన వెబ్ సైట్ ద్వారా https://www.rrccr.com/ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Apply immediately for job opportunities in Railways"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0