Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Interviews for job placement in Tech Mahindra under the auspices of aPSSDC

 APSSDC ఆధ్వర్యంలో Tech Mahindra లో ఉద్యోగాల నియామకానికి ఇంటర్వ్యూలు.

Interviews for job placement in Tech Mahindra under the auspices of aPSSDC

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నెల్లూరులో నిర్వహిస్తున్నారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ డ్రైవ్ నందు హాజరై టెక్ మహీంద్రా కంపెనీ లో ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది.

ఉద్యోగం: customer support associate

ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ:21.02.2021 at 9.00 am

హాజరు కావలసిన కావాల్సిన ప్రదేశం: Rao's Degree College, Nellore

మొత్తం ఉద్యోగాలు:100

అర్హత: డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి

పని చేయాల్సిన ప్రదేశాలు హైదరాబాదు మరియు చెన్నై లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.



మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్ ను కాంటాక్ట్ చేయండి 9494456326, 9441522404


Register at : www.apssdc.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Interviews for job placement in Tech Mahindra under the auspices of aPSSDC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0