JEE Main 2021 Exam Booklet Released.
జేఈఈ మెయిన్ 2021 పరీక్ష బుక్ లెట్ విడుదల.
జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి పరీక్ష కు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాల బుక్ లెట్ ను విడుదల చేసినట్లు ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం డైరెక్టర్ లలిత్ కుమార్ తెలిపారు.
జేఈఈ మెయిన్ పేపర్ -1 అన్ని సెషన్స్ సమాధానాలను బుక్ లెట్ లో పొందుపరిచామన్నారు. కోటా వారు రూపొందించిన ఈ బుక్ లెట్ ను నామాత్ర రుసుము తో పొందవచ్చు.బుక్ లెట్ పిడిఎఫ్ మొబైల్ వెర్షన్ కాపీ కోసం ఆసక్తి గల విద్యార్థులు " JEE Main Booket" అని టైప్ చేసి 98490 16661 కు వాట్సాప్ మెసేజ్ పంపాలన్నారు.
0 Response to "JEE Main 2021 Exam Booklet Released."
Post a Comment