Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Remuneration of election staff is as follows.

ఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్ ఇలా..

Remuneration of election staff is as follows.

ప్రతిరోజూ సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఇలా...

జోనల్ అధికారికి  రూ. 1500

ప్రిసైడింగ్ అధికారికి  రూ. 350

పోలింగ్ అధికారికి రూ. 250

ఆఫీస్ సబార్డినేట్ కు  రూ. 150

భోజనం ఖర్చు : రూ. 150 ఇవ్వాల్సి ఉంటుంది.

వారు ఎన్నిరోజులు విధులు నిర్వహిస్తే అన్ని రోజులు వారికి ఈ రెమ్యునరేషన్ ఇవ్వాలి ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు వారు విధులు నిర్వ హిస్తారు. ఈ రెమ్యునరేషన్ మొత్తాన్ని ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులకు విడుదల చేస్తుంది. వారు సంబంధిత మండలపరిషత్ అధికారుల ఖాతాలకు ఈ మొత్తం జమ చేస్తారు. ఎన్నికల విధులు ముగిసిన వెంటనే వారికి ఈ మొత్తం వారికి అందజేస్తారు. వీరు కాకుండా స్టేజ్-1, 2 అధికారులకు కూడా ప్రభుత్వం రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉం టుంది. వీరు నామినేషన్లు స్వీకరించన దగ్గర నుంచి ఎన్ని కల తేదీ వరకూ విధులు నిర్వహిస్తారు. వీరికి అన్ని రోజులకు రెమ్యునరేషన్ ఇవ్వాలి.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Remuneration of election staff is as follows."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0