Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs

 ఇండియ‌న్ ఆర్మీ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్-45వ‌ కోర్సుకు అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌లో ఆఫీస‌ర్లుగా నియ‌మిస్తారు. .ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Jobs


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఆఫీస‌ర్

కోర్సు ప్రారంభం: కోర్సు జులై 2021 నుంచి ప్రారంభం అవుతుంది.

ఖాళీలు : 90

అర్హత : క‌నీసం 70శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో) ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిసరిగా ఉండాలి.

వయస్సు : 02 జ‌న‌వ‌రి 2002-01 జ‌న‌వ‌రి 2005 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

వేతనం : నెలకు రూ.56,500-2,50,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 01.02.2021.

దరఖాస్తులకు చివరితేది : 02.03.2021.


http://joinindianarmy.nic.in/Authentication.aspx

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0