Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC march-2021 Information

SSC march-2021 సమాచారం

SSC march-2021 Information

10వ తరగతి కి అర్హతయిన వయస్సు

  • SSC exams కు హాజరు కాబోయే విద్యార్థులు 31.08.2006 కు ముందు జన్మించి ఉండాలి
  • అనగా వారి వయస్సు తేది. 31/08/20నాటికి 14 సంవత్సరాలు దాటి ఉండాలి
  • Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation కు అవకాశం కలదు"
  • Govt/లోకల్ బాడీ విద్యార్థులకు సంబంధిత Headmater 1 1/2 సం||వరకు,
  • ఆ పైన 2 సం||వరకు ఐతే DGE గారికీ అధికారం కలదు
  • Prvate/aided విద్యార్ధులకు Age condonation చేయుటకు
  • 1 1/2 సం|| ల వరకు DEO
  • ఆ పైన 2 సం|| ల వరకు DGE గారికి అధికారం కలదు
  • Note: 2 సం.ల పైన Age condonation చేయుటకు వీలులేదు.

Age Condonation కు కావలసినవి:

  • 1.Rs 300/-Challana
  • 2.MedicalCertificate
  • 3. Date of birth proof
  • 4. Age condonation కోరుతూ Aplication.
  • "G.O. No. 40 edn. dt:07.05.2002
  • "Govt. Memo No.17120/exams/2004'dt 08.06 2006

SSC ONLINE 

Submission REQUIREMENT

  • 1.Student name
  • 2 Father name
  • 3.Mother name
  • 4.Date of birth
  • 5.Caste and Sub-caste
  • Ph status
  • 7 Medium
  • 8.Cell No.
  • 9.Challen no and date
  • 10. ID moles.
  • Scanning requirement
  • 1.STUDENT PHOTO
  • & Signature.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "SSC march-2021 Information"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0