Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Municipal Elections Schedule:

 Municipal Elections Schedule: 



Municipal Elections Schedule: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మరో కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 10వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించింది.


DOWNLOAD COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Municipal Elections Schedule: "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0