Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Two-year Agriculture candidates are eligible for the degree

రెండేళ్ల అగ్రికల్చర్ అభ్యర్థులు డిగ్రీకి అర్హులే

Two-year Agriculture candidates are eligible for the degree

హార్టీకల్చర్, వెటర్నరీ, డిప్లొమా హోల్డర్లకూ అవకాశం

జేఈఈ, నీట్ 'కోటా' గ్రాండ్ టెస్టులు సిద్ధం

పదో తరగతి విద్యార్హతతో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీల్లో రెండేళ్ల డిప్లొమా కోర్సులు చేసిన దాదాపు 6 వేల మంది విద్యార్థులకు ఊరట. వారు తత్సంబంధిత డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు ప్రభుత్వం అర్హత కల్పించింది. ఈ మేరకు వర్సిటీలు/ కాలేజీలు/ సంస్థలకు అనుమతినిస్తూ ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బీఎస్సీ బయాలజీ స్త్రీమ్ ప్రోగ్రామ్ కాంబినేషన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ లో బి.వోకేష నల్ ప్రోగ్రామ్స్, మాడ్స్, స్టాటిస్టిక్స్ లేని బీకాం, బీఏ కోర్సుల్లో చేరేందుకు ఆయా రెండేళ్ల డిప్లొమా హోల్డర్లకు అర్హులేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

జేఈఈ, నీట్ 'కోటా' గ్రాండ్ టెస్టులు సిద్ధం

2021-జేఈఈ మెయిన్స్), నీట్ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు ప్రిప రేషన్ కోసం వాట్సాప్ ద్వారా 240 కోటా' గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ కె.లలిత్ కుమార్ బుధ వారం ప్రకటించారు. వాట్సాప్ ద్వారా పిడిఎఫ్ మొబైల్ వెర్షన్ బండిల్ పొందగోరు వారు 'జేఈఈ 2021' అని, నీట్ వారు 'నీట్ 2021 అని టైప్ చేసి 9849016661 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేయాలని సూచించారు.

®️

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Two-year Agriculture candidates are eligible for the degree"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0