Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Unused bank account Do you have a bank account that you do not use? However an explanation of what precautions to take.

 Bank account: మీకు వాడని బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరణ.

Unused bank account Do you have a bank account that you do not use? However an explanation of what precautions to take.


Bank account: ఈ మధ్యకాలంలో బ్యాకింగ్ ప్రాధాన్యత ఎక్కువగా పెరిగిపోయింది. డబ్బుల వాడకం కోసం బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించడం తప్పనిసరిగా మారిపోయింది. స్టూడెంట్స్, ఉద్యోగస్థులు, రైతులు ,వ్యాపారవేత్తలు ఇలా అందరికి బ్యాంక్ అకౌంట్ అవసరం తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి, బ్యాంక్‌లో ఖాత ఉండడం తప్పనిసరిగా మారింది . అయితే ఇలా తెరిచిన బ్యాంకు ఖాతాలే ఇప్పుడుఉద్యోగస్థులను సమస్యలలో పడేస్తుంది.

Unused bank account

ప్రైవేటు రంగం లో జాబ్ మారడం అనేది చాల సహాజం. ఉద్యోగం మారినప్పుడల్లా, శాలరీ కోసం ఖచ్చితం గా అకౌంట్ ఒపెన్ చేయాల్పి ఉంటుంది.

దీం తో వారి పాత కంపెనీ కి సంబంధించిన అకౌంట్ ఉపయోగం లో లేకుండాఉంటుంది . దీంతో అది అలాగే వాడకుండా వదిలేస్తారు . కొన్ని నెలలు జీరో బ్యాలెన్స్ తో ఉండి జీతం ఖాతా లో పడకపోతే గనుక దాన్ని బ్యాంక్‌లు సాధరణ పొదుపు ఖాతాగా మార్చేస్తున్నాయి . ఇదే ఉద్జోగస్తులకు పెద్ద తలనొప్పిగా మారింది.

బ్యాంక్ నిబంధనల ప్రకారం ఖాతా ల్లో కనీస బ్యాలెన్స్‌ను ,మెయిన్‌టెన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది.అందువలన అలా ఉపయోగించని బ్యాంకు ఖాతాలను తక్షణమే మూసివేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూసివేయడం ఉత్తమం. దీనికోసమే ముందుగా సంబంధిత బ్యాంక్ శాఖ కు వెళ్ళి అకౌంట్ క్లోజింగ్ ఫాం ను పూర్తి చేయాలి . అలాగే దీనితో పాటు డి-లింకింగ్ ఫాం ను కూడా బ్యాంక్ అదికారులకు అందచేయాలి. మీ దగ్గర ఉన్న ఆ బ్యాంక్ కు సంబంధించిన, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు,చెక్ బుక్ బ్యాంకు లో తిరిగి ఇచ్చేయాలి .

బ్యాంక్‌లు ఉపయోగించని అకౌంట్‌ను మూసివేయడం కోసం, కొంత డబ్బును వసూలు చేస్తాయి. ఇది ఒక్కొ బ్యాంకు ఒక్కో రకం గా వసూలు చెస్తాయి. ఏడాది తర్వాత మూసి వేసే ఖాతాలకు ఎటువంటి ఛార్జీలు కట్టించుకోరు . ఖాత ను మూసివేసే ముందు అకౌంట్‌కు లింకై ఉన్న ఆటోమేటిక్ డెబిట్ లను ఆపివేయాలి . ఆ ఖాత కు ఎదైనా ఈఎంఐని అనుసంధానించబడి ఉంటే దాన్ని ప్రస్తుతం మీరు వాడుతున్న బ్యాంక్ ఖాతాకు మార్పించుకుంటే సరిపోతుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Unused bank account Do you have a bank account that you do not use? However an explanation of what precautions to take."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0