Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

1137 Post Office Jobs .. If you have passed Tent Class .. Those who are eligible and interested can apply.

 1137 పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ క్లాస్‌ పాసైతే చాలు..అర్హత ఉండి అసక్తి గలవారు దరఖాస్తు చేసుకోగలరు.


India Post 1137 Jobs: ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కిల్‌ కింద 1137 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రధానాంశాలు:

  • ఇండియా పోస్ట్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల
  • ఛత్తీస్‌గడ్‌ సర్కిల్‌ కింద 1137 ఉద్యోగాల భర్తీ
  • 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు
  • ఏప్రిల్‌ 7 దరఖాస్తులకు చివరితేది

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్‌న్యూస్‌. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కిల్‌ కింద 1137 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://www.indiapost.gov.in/  అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 7 దరఖాస్తులకు చివరితేది.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన గణితం, స్థానిక భాష, మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో కూడిన 10.

వయసు: అభ్యర్థుల వయసు: 18-40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100/-

దరఖాస్తులు ప్రారంభం: 08.03.2021

దరఖాస్తులకు చివరితేది:  07.04.2021

వెబ్‌సైట్‌:https://www.indiapost.gov.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "1137 Post Office Jobs .. If you have passed Tent Class .. Those who are eligible and interested can apply."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0