AP SCERT School Health Program Virtual Training conducted from 24.02.2021 to 26.02.2021
AP SCERT 24.02.2021 నుండి 26.02.2021 వరకు నిర్వహించిన School Health Programme Virtual Training లో పాల్గొన్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పాఠశాలలో 15.03.2021 నుండి
26.03.2021 వరకు పై Time table ప్రకారం 6 నుండి10 వ తరగతి వరకూ నిర్వహించ వలెను.
ప్రతి దినం కార్యక్రమం డాక్యుమెంటేషన్ చేయవలెను.
0 Response to "AP SCERT School Health Program Virtual Training conducted from 24.02.2021 to 26.02.2021"
Post a Comment