Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Entries to be made after transfer in the service register ....... In view of E-SR ...

సర్వీస్ రిజిస్టర్ లో transfer అయ్యాక ఉండవలసిన ఎంట్రీస్.......E-SR ని దృష్టిలో ఉంచుకుని...

Entries to be made after transfer in the service register ....... In view of E-SR ...

  • 1. Relieving By Transfer-2020 అని ఎంట్రీ ఉండాలి.....
  • 2. Relieving రాసేటప్పుడు పాత స్కూల్ యొక్క డి.డి.ఓ.కోడ్ తప్పనిసరిగా వ్రాయాలి.
  • 3. EHS అనేది ఏ నెల , సంవత్సరం నుండి enchance  (90 నుండి 225 , 120 నుండి 300) చేశారో వ్రాయాలి.
  • 4.  GIS ఏ నెల నుండి , ఏ నెల వరకు నెలవారీ ఎంత deduct చేశారో , ఏ గ్రూప్ క్రిందకి వస్తారో వ్రాయాలి.
  • 5. APGLI enhance చేస్తే , ఎంత చేశారో , ఏ నెల నుండి చేసారో వ్రాయాలి. (బాండ్ కూడా అప్లై చేయాలి)
  • 6. సర్వీస్ వెరిఫికేషన్ రిలీవ్ అయిన తేదీ వరకు కంటిన్యూ గా ఉండేలా చూడాలి.
  • 7. ఇంక్రిమెంట్ లు అన్నీ సరిచూసి , LPC లో ఇచ్చిన బేసిక్ పే మరియు SR లో రిలీవ్ ఎంట్రీ ముందు ఉన్న  చివరి బేసిక్ పే సరి చూడాలి.
  • 8. Earned లీవ్ / HPL అకౌంట్ సరి చూడాలి.
  • 9. పాత స్కూల్ లో ఏ క్యాడర్ లో రిలీవ్ అయ్యారో , కొత్త స్కూల్ లో ఏ క్యాడర్ లో జాయిన్ అయ్యారో స్పష్టంగా ఉండాలి.
  • 10. కొత్త స్కూల్ లో Joining by Transfer - 2020 ఎంట్రీ వేయాలి. (DDO కోడ్ తో సహా)
  • పైవన్నీ E-SR లో ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం చేసుకుంటే మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Entries to be made after transfer in the service register ....... In view of E-SR ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0