Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government Jobs in Insurance Medical Services Department (IMSD) Andhra Pradesh.

 ఇన్స్యూరెన్స్ మెడిక‌ల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (IMSD) ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు. 

Government Jobs in Insurance Medical Services Department (IMSD) Andhra Pradesh.


విజ‌యవాడ‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఇన్స్యూరెన్స్ మెడిక‌ల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (IMSD) లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప‌నిచేయ‌డానికి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : స్టాఫ్ న‌ర్సు, ల్యాబ్ టెక్నీషియ‌న్, ఈసీజీ టెక్నిషియ‌న్‌.

ఖాళీలు : 101

అర్హత : స్టాఫ్ న‌ర్సు : ఇంట‌ర్మీడియ‌ట్‌తో పాటు జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీలో డిప్లొమా, బీఎస్సీ(న‌ర్సింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఏపీ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

ల్యాబ్ టెక్నీషియ‌న్‌ : ప‌దో త‌ర‌గ‌తితోపాటు రెండేళ్ల డిప్లొమా (మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

ఈసీజీ టెక్నిషియ‌న్: ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు ఆరు నెల‌ల‌కు త‌గ్గ‌కుండా ఈసీజీ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 42 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 17,500 - 30,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 17.03.2021.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2021.

దరఖాస్తులు పంప‌డానికి చిరునామా: The Director, Insurance Medical Services, Government of Andhra Pradesh, Kesineni Venkaiah Nagar, 100ft Road New Autonagar Road, Enikepadu, Vijayawada, 521108.


Website : https://labour.ap.gov.in/ELabour/Views/Index.aspx


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government Jobs in Insurance Medical Services Department (IMSD) Andhra Pradesh."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0