Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income Tax: Advance tax deductions should be made every month on the salary bill.

 Income Tax: జీతాల బిల్లులో అడ్వాన్స్ టాక్స్ డిడక్షషన్స్ ప్రతి నెల చేయాలి.

Income Tax: Advance tax deductions should be made every month on the salary bill.

జీతాల బిల్లులో అడ్వాన్స్ టాక్స్ డిడక్షషన్స్ ప్రతి నెల చేయాలి

DDO(MEO/HM)లు ప్రతి నెల తమ పరిధిలోని employees /Teachers నెల జీతము నుండి అడ్వాన్స్ టాక్స్ డిడక్షషన్స్ తప్పక చేయాలి.

గత ఆర్ధిక సంవత్సరము 2020-21లో చెల్లించిన  ఆదాయపు పన్ను మొత్తము +10% Excess (Rounded to hundred)ను 12 తో భాగించగా వచ్చిన   మొత్తమును ప్రతినెల  జీతము బిల్లులో  మినహాయించాలి. జనవరి & ఫిబ్రవరి దాకా ఆగరాదు.

అలా చివరి క్వార్టర్ దాకా TDS మినహాయించకపోతే, నూతన చట్టము ప్రకారము చివరి క్వార్టర్ లో ఎంత Tax చెల్లిస్తారో అంతమొత్తము DDO లకు పెనాల్టీ గా వేయబడును. కావున మార్చి 2021 నెల జీతాల నుండే 2021--22 FY కు  IT deduction ను  నిర్బంధంగా  ప్రారంభించాలి. Employee Willing తో పనిలేదు. గత సంవత్సరము 2020-21 FY లో Deduct చేసిన IT+10% ను 12 installments లో deduct చేయుటకు అవసరమైన Deduction Proceedings ను ఇచ్చి employees  notice కు తేవాలి. 

ప్రతి నెల/ Quarter లో Employees అందరి పేర్లతో IT deduction Schedule ఉండాలి. *DDOలు విధిగా TDS చేయాలి.* ఆలస్యమైతే రోజుకు రు200.00ల చొప్పున పెనాల్టీ వేయబడును. ఇప్పటికే  మన  జిల్లాలో 350 మందికి పైగా DDO లకు గత TDS delay పై లక్షలాది రూపాయల‌ పెనాల్టీ నోటీసులు వచ్చినవి. ఈ పెనాల్టీలకు Exemption లు లేవు.

జనవరి & ఫిబ్రవరి 2022 లలో IT compute చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఆ నెలలలో మినహాయింపులు చేయవచ్చును.

TDS చేయడం MEO/HM లదే బాధ్యత


e-filing చేయడం టీచర్  ల బాధ్యత

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income Tax: Advance tax deductions should be made every month on the salary bill."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0