Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in the Ministry of Civil Supplies, Andhra Pradesh - AP Govt Job

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వినియోగదారుల వ్యవహారాల ఆహార పౌరసరఫరాల శాఖ లో ఈ క్రింది పోస్టులు ఖాళీలు కోసం ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు కోరుతున్నారు.

Jobs in the Ministry of Civil Supplies, Andhra Pradesh - AP Govt Job


ఉద్యోగ వివరాలు:డిస్ట్రిక్ట్ కమిషన్ మెంబర్స్

మొత్తం ఖాళీలు:34

దరఖాస్తు చేసుకునే విధానం: ఆఫ్లైన్  ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది

దరఖాస్తులు సమర్పించాల్సి చిరునామా: ప్రభుత్వ ఎక్స్అఫిషియో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ, 5 బ్లాక్ మొదటి అంతస్తు ,ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి

అభ్యర్థుల ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

వయస్సు : 35-65 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.35,500 - 1,25,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 22.03.2021.


దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేది:12.04.21


Website http://civilsupplies.ap.gov.in/

NOTIFICAION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in the Ministry of Civil Supplies, Andhra Pradesh - AP Govt Job"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0