Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in Government of India Food Corporation of India (FCI)

భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (FCI) లో ఉద్యోగాలు

Jobs in Government of India Food Corporation of India (FCI)

భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (FCI) లో దేశ‌వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు (లా, అకౌంట్స్, టెక్నిక‌ల్, జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేషన్ ), మెడిక‌ల్ ఆఫీస‌ర్.

ఖాళీలు : 89

అర్హత : స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ / బీఈ / బీటెక్ / ICAI / CA/ లా డిగ్రీ / గ్రాడ్యుయేష‌న్ / పోస్టు గ్రాడ్యుయేష‌న్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 60,000 - 1,80,000 /-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 10.03.2021.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2021.


Website 

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in Government of India Food Corporation of India (FCI)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0