Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

March 2021 salaries only for those who have confirmed e-SR

 e-SR Confirm అయినవారికి మాత్రమే‌ మార్చి2021 జీతాలు.

March 2021 salaries only for those who have confirmed e-SR


  • 2021ఏప్రియల్ 1 నుండి DDO లు DDO Req లో Bill చేయుటకు అవకాశముండదు
  • Treasury Dept వారి వలెCFMS Phase 2ద్వారా  Paper  less Bills తో Salary Payment జరుగును.
  • March5 లోగా e-SR Confirm అయినవారికి మాత్రమే‌ మార్చి2021 జీతాలు April1న చెల్లించబడును
  • Original SR లో  ప్రతి Page అడుగున page no--- uploaded to e-SR అని వ్రాసి DDO sign చేసిన వాటిని  Scan చేసి Upload చేసిన వాటిని మాత్రమేSTO లు confirm చేస్తారు
  • e-SR data print చివరి పేజీలో Employee &DDO లు Sign చేసి Scanned  copy ను e-SR లోకి upload చేయాలి
  • e-SR విషయములో G.O99 ను తు.చ తప్పకుండా ఫాటించాలి
  • 2021మార్చి జీతాలు కావాలను కొనేవారు e-SR ను పూర్తి చేయాలి.SR లో ఉన్న దానినే upload చేయాలి.లేని దాని కొరకు ఆందోళన పడవలసిన పనిలేదు. Last Basic pay &EL&HPL A/C&  Balance లు కరెక్ట్ గా ఉంటే చాలు.Missing entries s ను తరువాత నైనా upload చేసుకోవచ్చును
  • 2021 Aprilతర్వాత మన Physical SR ఒక పురావస్తు వస్తువే(Monuments).దాని‌లో entries వేయనవసరము లేదు
  • 2021 లో పదవీ విరమణ‌‌చెందే వారికి  &ఇంతవరకు pension papers పంపని వారికి 2 రకాల SR  లు అవసరమే

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "March 2021 salaries only for those who have confirmed e-SR"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0