Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC EXAMINATION INFO

 ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి: -


ఈ విద్యా సంవత్సరం మాన్యువల్ నామినల్ రోలు కూడా తప్పనిసరిగా తయారుచేసి ఆన్లైన్ NR మరియు ఇతర డాక్యుమెంట్లతో పాటు DGE గారి ఆఫీస్ కు Register Post ద్వారా పంపించాలి. 

  • మ్యాన్యువల్ ఎన్ఆర్ నందు Community Code column లో community code బదులు, కమ్యూనిటీ నమోదు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ( Ex. SC/ST/BC-A/BC-B/BC-C/BC-D/BC-E/OC). 
  • విద్యార్థుల పరీక్ష ఫీజు, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజు bseap వెబ్సైట్ నందు NR తయారుచేసే లింకు నందే చెల్లించాలి. CFMS నందు చెల్లించ రాదు. 
  • Age Condanation ఫీజు మాత్రం తప్పనిసరిగా CFMS ద్వారానే చెల్లించాలి. 
  • Age condonation fee చెల్లించుటకు cfms.ap.gov.in ఓపెన్ చేయాలి.
  • Message board దిగువన citizen services అని ఉంటుంది. దాని దిగువన Receipts Links ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 
  • తదుపరి దానిలో కనిపించే citizen challan (8వ ఐటమ్) క్లిక్ చేయాలి.
  • తదుపరి citizen challan creation ఓపెన్ అవుతుంది. దాని దిగువన Department ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేయాలి. ESE03 ని ఎంపిక చేసుకోవాలి.
  • తదుపరి దాని దిగువన ఉన్న Services ఎదురుగానున్న బాక్స్ క్లిక్ చేయాలి. 1046 - User charges- Govt Exams Directorate ఎంపిక చేసుకోవాలి.
  • తదుపరి కుడివైపు దిగువన ఉన్న submit పై క్లిక్ చేయాలి. 
  • అప్పుడు వివరాలు అడుగుతుంది. 
  • Purpose వద్ద Age Condonation fee  అని నమోదు చేసి, విద్యార్థుల పేర్లు కూడా నమోదు చేయవచ్చు. 
  • Remitter Name వద్ద ప్రధానోపాధ్యాయిని పేరు నమోదు చేయాలి.
  • Remitted ID వద్ద ప్రధానోపాధ్యాయిని CFMS ID నమోదు చేయండి.  
  • Address వద్ద పాఠశాల పూర్తి వివరాలు నమోదు చేయండి. 
  • Mobile నంబర్ వద్ద ప్రధానోపాధ్యాయిని మొబైల్ నెంబర్ చేయండి.
  • Email ID వద్ద పాఠశాల ఈ మెయిల్ ఐడీ నమోదు చేయండి. 
  • Amount వద్ద Age Condonation  fee (ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ కలిపి ఓకే మొత్తం) వేయాలి. 
  • Amount in Words ఆటోమేటిక్ గా వస్తుంది . Caprica enter చేయాలి. 
  • అప్పుడు పేమెంట్ విధానం అడుగుతుంది. ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.  
  • కుడివైపు దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.  
  • Next pay fee and get receipt

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC EXAMINATION INFO"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0