Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

15 schemes canceled by AP government.

 ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన 15 స్కీములు.

15 schemes canceled by AP government.


 ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు ద్వారా అమలుచేస్తున్న కాంగ్రెస్ పార్టి ప్రవేశపెట్టిన ప్రభుత్వ స్కీములలో ఈక్రింది 15 స్కీములు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది.

  • 1.భూమి కొనుగోలు పథకం రద్దు (ల్యాండ్ పర్చేజింగ్ స్కీము.)
  • 2. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు.
  • 3. కులాంతర వివాహాల                         ప్రోత్సాహం రద్దు.
  •  4 . అంబేద్కర్ విదేశీ విద్యా స్కిం రద్దు
  • 5.ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకు లింక్ లోన్స్ రద్దు.
  • 6. స్టడీ లీవు పూర్వస్థితిని మార్చివేయడం.
  • 7.ఏపీ స్టడీ సర్కిల్ రద్దు.
  • 8.బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు.
  • 9.వేల కోట్ల సబ్ ఫ్లాన్ నిధులు బదలాయింపు.
  • 10.ఎస్సీ,ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్ స్వాధీనం ఇండ్ల స్థలాలకు కేటాయింపులు
  • 11.ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై) ఎస్సీ జనాభా 50% ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకం 'ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన' (పిఎంజి)
  • 12.నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ ను రెండు సంవత్సరాల నుంచి ఒక్క లోను కూడా ఇవ్వబడలేదు.
  • 13. నేషనల్ సఫాయ్ కరంచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి)
  • రెల్లి కార్పొరేషన్ పెట్టి కూడా ఏ ఒక్కరికీ కూడా సఫాయి కర్మచారి  లోన్లు ఇప్పటి వరకు ఇవ్వడం జరగలేదు.
  • 14.స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాల రద్దు.
  • 15. జీవో.ఎం.ఎస్.నెంబర్: 77 ద్వారా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోటా మినహాయించి మిగతా ఏ కోర్సులో చేరిన వారికి ఉపకారవేతనాలు ఉండవని 77 జీవో తెలియజేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "15 schemes canceled by AP government."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0