Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PO handbook for MPTC/ZPTC elections.

 PO handbook for MPTC/ZPTC elections.

PO handbook for MPTC/ZPTC elections.

DOWNLOAD COPY


AP: Election Schedule Released for MPTCs and ZPTCs -2021

ఏపీలో పరిషత్‌ (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల తేదీల వివరాలు ఇవే 

ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. ఈనెల 8న పోలింగ్‌ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.

గతేడాది మార్చిలో మార్చిలో పరిషత్‌ ఎన్నికలను ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోటే తిరిగి ప్రారంభించనున్నట్లు  పేర్కొన్నారు. 

  • ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.
  • ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.
  • 10న ఫలితాలు ప్రకటించనున్నారు. 
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. 
  • అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.
  • గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది.

DETAILED NOTIFICATION



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PO handbook for MPTC/ZPTC elections."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0