Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Child Info Regarding 10th Class Students - Certain Instructions

Child Info Regarding 10th Class Students - Certain Instructions

Child Info Regarding 10th Class Students - Certain Instructions

Rc.No: ESE02-31021/3/2021-IT-CSE

Dated: 19-04-2021

SSC-2021 విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో డాటాను అప్డేట్ చేయుట కొరకై రాష్ట్రంలోని కొంతమంది ప్రధానోపాధ్యాయుల నుండి అందుకున్న ప్రాతినిధ్యాల ఆధారంగా,

ప్రభుత్వ పాఠశాలల విషయంలో విద్యార్థి / తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయుల స్వీయ ప్రకటన ఆధారంగా అటువంటి అభ్యర్థనలన్నింటినీ తాత్కాలికంగా ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ,

ఎంఈవోలు లేదా నియమించబడిన ధృవీకరణ అధికారుల ద్వారా డీఈవోలు సమగ్ర ధృవీకరణను చేపట్టుటకు మరొక అవకాశం కల్పిస్తూ,

జిల్లా విద్యాశాఖాధికారులు ఈ నెల 21 నాటికి XL సాఫ్ట్ కాపీ & సంతకం చేసిన కాపీని డీఈవో వారి కవరింగ్ లెటర్‌తో సమర్పించమని అభ్యర్థిస్తూ,

ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ, ఏదైనా లోపాలు ఉంటే తీవ్రంగా పరిగణించబడునంటూ అత్యవసర సర్క్యులర్ విడుదలచేసిన ఏపి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ V.చినవీరభద్రుడు గారు

School Education – IT – Updating of Child Information of Class 10 Students – Certain Instructions – Issued



DOWNLOAD PROCEEDINGS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Child Info Regarding 10th Class Students - Certain Instructions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0