Primary & Up Head masters & teachers should take summer vacation only after entering FA1 & FA2 marks in CSE site.
Memo no :151-A&I-2020
Dt-20/04/2021.
Primary & Up Head masters & teachers FA1 & FA2 marks CSE site లో enter చేశాకే summer vacation తీసుకోవాలి.
Promotion lists తయారు చేసి MEO లకు hand over చేయాలి.
U DISE+ Complete చేయాలి.
నాడు-నేడు phase-1 పనులు పూర్తిచేసి records అన్నీ ready చేయాలి.
Ammavodi laptop వివరాలు సేకరించి నమోదు చేయాలి.
పై work అంతా ఈనెల 30 నాటికి complete చేసిన తరువాత మాత్రమే summer holidays తీసుకోవాలి
పై విషయాలను తెలియజేస్తూ.. తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు.
0 Response to "Primary & Up Head masters & teachers should take summer vacation only after entering FA1 & FA2 marks in CSE site."
Post a Comment