Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EMPLOYEE MASTER DATA UPDATION DETAILS FORM BY DDO

 EMPLOYEE MASTER DATA UPDATION DETAILS FORM BY DDO 

EMPLOYEE MASTER DATA UPDATION DETAILS FORM BY DDO

ప్రస్తుతంDDO గారి ద్వారా ఉద్యోగుల వివరాలను మాస్టర్ డేటా లో సరి చేసి thumb authentication ద్వారా update చేయాలి. ఏప్రిల్ నెల జీతాలు లింక్ చేయటం జరుగుతోంది. మనకు సంబందించి 11 వివరాలలో 10 వివరాలను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.                                 

1.HRMS ID,.  

2. CFMS ID,

3.EMPLOYEE NAME,.      

4.AADHAR NO,

5.PAN NO,.        

6.APGLI NO,.      

7.AIS NO,.                

8.ZP/GPF NO,

9.MOBILE NO,

10.IFSC CODE NO,

11.BANK A/C NO.  

ఇందులో AIS NO అనేది మన DDO గారికి సంభందించినది. కావున మనం మన 10 వివరాలు సరి చూసుకొని ఏమైనా తప్పులు ఉంటే మన DDO గారికి తెలియ చేయాలి.

ఆ వివరాలను సరి చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ XEROX COPY మన DDO గారికి అందచేయవలసి ఉంటుంది. అయితే మన ఈ 10 వివరాలను చెక్ చేసుకోవటానికి DDO LOGIN ID మరియు పాస్వర్డ్ ఉండాలి. ఎటువంటి DDO లాగిన్ , PASSWORD లేకుండా కూడా క్రింద  ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు.

https://apfinance.apcfss.in/employee.do?eid=xyz

DDO లు అందరూ, తమ పరిధిలోని ఉద్యోగుల పై ప్రొఫార్మా లోని వివరాలు. MASTER DATA లో APRIL 2021 జీతపు బిల్లు తయారు చేసే లోపు అప్డేట్ చేయవలసి ఉంది. కావున ఉద్యోగులు అందరూ తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోగలరు.


DOWNLOAD FORM


HOW TO UPDATE EMPLOYEE MASTER DATA? - AADHAR - PAN  MOBILE NUMBER - APGLI  ZPPF - BANK DETAILS IN TREASURY SITE.


ఉద్యోగులు అందరూ తమరి Master Data వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకొని, అప్డేట్ చేసుకొను పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.


VIEW THE VIDEO



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EMPLOYEE MASTER DATA UPDATION DETAILS FORM BY DDO "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0