Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagan Sarkar good news for Muslim employees home an hour earlier The General Administration Department has issued orders to this effect

ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: ఎల్లుండి నుంచే

Jagan Sarkar good news for Muslim employees home an hour earlier   The General Administration Department has issued orders to this effect

 పవిత్ర రంజాన్ మాసం ఆరంభం కాబోతోంది. క్యాలెండర్ ప్రకారం సోమ, లేదా మంగళవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమౌతుంది. సోమవారం మిగులు అమావాస్య ఉన్నందున.. నెలవంక కనిపించే అవకాశం లేదని చెబుతున్నారు. నెలవంక కనిపించినప్పటి నుంచి రంజాన్ మాసం ఆరంభమౌతుంది.. దానితో పాటుగా వారి కఠోర ఉపవాస దీక్షలు కూడా.తెల్లవారు జాము నుంచే ముస్లింలు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొంటారు.

సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం మరోసారి ప్రార్థనల్లో పాల్గొని.. ఆ రోజుకు ఉపవాస దీక్షలను విరమిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు కొంత వెసలుబాటు కల్పించింది. ప్రార్థనల్లో పాల్గొనడానికి, ఉపవాస దీక్షను విరమించడానికి వీలుగా గంట ముందుగా వారు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagan Sarkar good news for Muslim employees home an hour earlier The General Administration Department has issued orders to this effect"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0