Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in The Dedicated Freight Corridor Corporation of India Limited

 భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Jobs in The Dedicated Freight Corridor Corporation of India Limited

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటిలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్.

పని విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యునికేషన్, తదితరాలు.

ఖాళీలు : 1074

అర్హత : జూనియర్ మేనేజర్: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బిఈ / బి. టెక్, ఎంబీఏ / పీజీడీజీఏ / పీజీడీబీఎం / పీజీడీఎం ఉత్తీర్ణత.

ఎగ్జిక్యూటిలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా ఉత్తీర్ణత.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18 - 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 25,500 - 1,95,000/-

ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 24.04.2021.

దరఖాస్తులకు చివరితేది: 23.05.2021.

WEBSITE https://dfccil.com/


NOTIFICATION


APPLY HERE 






SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in The Dedicated Freight Corridor Corporation of India Limited"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0