Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in Visakhapatnam Port Trust

 విశాఖ‌ప‌ట్నంలోని విశాఖ‌ప‌ట్నం పోర్ట్ ట్ర‌స్ట్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Jobs in Visakhapatnam Port Trust

జాబ్ : స్టాఫ్ న‌ర్సు.8

ఖాళీలు : 06

అర్హత : పోస్టును అనుస‌రించి డిప్లొమా

(జీఎన్ఎం) / బీఎస్సీ (న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 34 ఏళ్లు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 20,000 - 40,000/-

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: 20.04.2021

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: 24.04.2021.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా : Chief Medical Officer, Golden Jubilee Hospital, Salagramapuram, Visakhapatnam - 530024.


WEBSITE https://vizagport.com/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in Visakhapatnam Port Trust"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0