Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Junior Lineman Government Jobs in Andhra Pradesh

 ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ లైన్ మన్ ప్రభుత్వ ఉద్యోగాలు

Junior Lineman Government Jobs in Andhra Pradesh

విజయవాడలోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ (APCPDCL) - ఎనర్జీ అసిస్టెంట్ల (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ - 2) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు గ్రామ/వారు సెక్రటేరియెట్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ - 2

ఖాళీలు :  86 పోస్టులు . 

విజయవా డలో 38, గుంటూరులో 13, సీఆర్‌డీఏ పరిధిలో 3, ఒంగోలులో 32 ఖాళీలు ఉన్నాయి. మొత్తమ్మీద జనరల్ అభ్యర్థులకు 32, బీసీలకు 34, ఎస్సీలకు 13, ఎస్టీలకు 7 ఖాళీలు ప్రత్యేకించారు. 80 శాతం ఖాళీ లను స్థానికులకు కేటాయించారు.

అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రిక్/ వైర్మన్ ట్రేలో ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ డొమెస్టిక్ ఆప్లయెన్సెస్ అండ్ రివైండింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రా క్టింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18 - 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,000 - 30,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష తదుపరి పోల్ క్లయింబింగ్, మీటర్ రీడింగ్ పరీక్షఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 350/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 08.04.2021.

దరఖాస్తులకు చివరితేది: 03.05.2021.


వెబ్సైట్  https://recruitment.apcpdcl.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Junior Lineman Government Jobs in Andhra Pradesh"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0