Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

856 jobs application process has started in Punjab Co-operative Bank. Full details.

 పంజాబ్ కో-ఆప‌రేటివ్ బ్యాంక్‌లో 856 జాబ్స్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.పూర్తి వివరాలివే.

856 jobs application process has started in Punjab Co-operative Bank. Full details.

  • పీఎస్‌సీబీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌
  • వివిధ విభాగాల్లో 856 జాబ్స్‌ భర్తీ
  • 20.05.2021 దరఖాస్తులకు చివరితేది

పంజాబ్ స్టేట్ కోప‌రేటివ్ బ్యాంక్ (పీఎస్‌సీబీ) 856 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా క్ల‌ర్‌, డేటా ఎంట్రీ ఆప‌రేటర్‌తో పాటు ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హ‌త, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్య‌ర్థులు మే 20వ తేదీ లోపు https://pscb.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను కూడా ఇదే వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు 856

  1. క్ల‌ర్స్ క‌మ్ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌- 739
  2. మేనేజ‌ర్ పోస్టులు- 60
  3. సీనియర్‌ మేనేజర్‌ - 40
  4. స్టెనో టైపిస్ట్‌- 10
  5. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ పోస్టులు- 7

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.05.2021

దరఖాస్తు విధానం: అభ్య‌ర్థులు మే 20, 2021 లోపు pscb.in వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ కేట‌గిరీకి చెందిన అభ్య‌ర్థులు అప్లికేష‌న్ ఫీజుగా రూ. 700, ఇతరులు రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్‌: https://pscb.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "856 jobs application process has started in Punjab Co-operative Bank. Full details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0