Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DSSSB Recruitment 2021: Apply for 7236 TGT and Other Posts - Details Here

DSSSB లో 7236 టీచర్ల పోస్టులు

DSSSB Recruitment 2021: Apply for 7236 TGT and Other Posts - Details Here

నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (ఎన్‌సీటీ దిల్లీ) ప్రభుత్వానికి చెందిన దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డి‌ఎస్‌ఎస్‌ఎస్‌బి) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 7236

1) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) : 6258

సబ్జెక్టులు: హిందీ, నేచురల్ సైన్స్,మ్యాథ్స్, సోషల్ సైన్స్, బెంగాలీ

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

2) అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ): 628

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

3) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 278

అర్హత: మెట్రిక్యులేషన్/ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

4) కౌన్సెలర్: 50

అర్హత: సైకాలజీ/ అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సెలింగ్ సైకాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

5) పట్వారీ: 10

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ, హిందీలో పని అనుభవం ఉండాలి.

వయసు: 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వన్ టైర్/ టూ టైర్ ఎగ్జామినేషన్ స్కీం, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు  ప్రారంభ తేదీ : 25.05.2021.

దరఖాస్తు చివరి తేదీ : 24.06.2021. 


WEBSITE https://dsssb.delhi.gov.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DSSSB Recruitment 2021: Apply for 7236 TGT and Other Posts - Details Here"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0