Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Extension of summer vacation for Classes I to X for all schools functioning under all managements for the Academic Year 2020-21 – Certain instructions issued

జూన్ 30 వరకు పాఠశాలలకు సెలవలు పొడిగిస్తూ GO జారీ

Extension of summer vacation for Classes I to X for all schools functioning under all managements for the Academic Year 2020-21 – Certain instructions issued

  • జూన్ 30 వరకు పాఠశాలలకు (ఉపాద్యాయులు మరియు విద్యార్థులకు కూడా) వేసవి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.
  • జూన్ 12 నుండి అన్ని తరగతులకు ఆన్‌లైన్ విద్య కోసం, వివరణాత్మక అకడమిక్ క్యాలెండర్ మరియు వివిధ మార్గాల ద్వారా తీసుకోవలసిన కార్యకలాపాలను, అంటే డిడి, రేడియో, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా కాంటాక్ట్ కావడం మొదలైనవి సిద్ధం చేయాలని డైరెక్టర్, ఎస్.ఇ.ఆర్‌.టి ని ఆదేశించారు.
  • ఎస్‌.ఎస్‌.సి. విద్యార్థుల విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన విద్యా సహాయాన్ని జూన్ 1 వ తేదీ నుంచి కూడా కొనసాగించాలి.
  • అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నాడు-నేడు, మధ్యాహ్న భోజన పధకం, జగనన్న విద్యా కానుక కార్యక్రమాలకి సంబంధించి సంబంధిత అధికారుల సూచనలను పాటించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Extension of summer vacation for Classes I to X for all schools functioning under all managements for the Academic Year 2020-21 – Certain instructions issued"

  1. Do you want to learn English vocabulary. You can learn English Vocabulary at the website Englishtivi. The best website to learn English. English Vocabulary - Englishtivi.com English Vocabulary - Englishtivi.com English Vocabulary - Englishtivi.com English Vocabulary - Englishtivi.com #vocabulary, #englishvocabulary, #english_vocabulary, #english_vocabulary_englishtivi,#vocabulary_englishtivi, #Englishtivi,#english_tivi

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0