Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Highlights of AYUSH Review on Anandayya Drug Preparation,

ఆనందయ్య  మందు తయారీపై ఆయుష్ పరిశీలన లోని ముఖ్యాంశాలు , 

Highlights of AYUSH Review on Anandayya Drug Preparation,

రాములు ఆయుష్ కమిషనర్, AP గారి వివరణ


  • ఆయుష్ ప్రతినిధుల సమక్షం లో ఆనందయ్య ఈ రోజు మందు తయారు చేశారు.
  • మందు తయారీ లో ఎటువంటి హానికర పదార్ధాలు లేవు.
  • ఆనందయ్య ఇచ్చేది అయిర్వేదం కాదు.*
  • ఆనందయ్య మందు నాటు మందుగానే పరిగణిస్తాం.
  • కళ్ళలో వేసే డ్రాప్స్ లో కూడా సాధారణ పదార్ధాలే వాడుతున్నారు.
  • మందు హానికరం కాదు అని మేము నిర్ణయానికి వచ్చాము.
  • మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది విజయవాడ- తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుంది.
  • CCRAS ( సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థకు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది.
  • అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటుంది.
  • రోగుల లో డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది.*
  • పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది.
  • మందు తయారీపై ఆయుష్ పరిశీలన ముగిసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Highlights of AYUSH Review on Anandayya Drug Preparation,"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0