Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teachers should come to the school from June 1 to complete the arrangements for the Tenth and Inter examinations

 టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి    జూన్ 1 నుంచి స్కూలకు టీచర్లు రావాలి 

Teachers should come to the school from June 1 to complete the arrangements for the Tenth and Inter examinations

టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి 

AP లో టెన్ , ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు . ' కరోనా నేపథ్యంలో ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం . ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు . విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు పెడుతున్నాం . పలు రాష్ట్రాలు టెన్ పరీక్షలు నిర్వహించారు . జూన్ 1 నుంచి స్కూలకు టీచర్లు రావాలి . త్వరలో షెడ్యూల్‌ పై సమీక్షిస్తాం ' అని ఆయన అన్నారు.

ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేష్

ప్రకాశం: టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఏర్పాట్లు అన్నీ జరిగాయని  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువు ఇచ్చామని... జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని స్కూల్స్‌కు రమ్మని చెప్పామని అన్నారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు.  పరీక్షల నిర్వహణకు ఇంకా మూడు వారాల సమయం ఉందన్నారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిళ్లుతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారన్నారు. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Teachers should come to the school from June 1 to complete the arrangements for the Tenth and Inter examinations"

  1. Inter exama,s appudu nunchi

    ReplyDelete
  2. Intermediate exams how much tell me please🙏 sir&madam please

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0