Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Telangana: Tenth class results released

 తెలంగాణ:పదవ తరగతి ఫలితాలు విడుదల

Telangana: Tenth class results released


తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

  •  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు.
  • ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. 
  • మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
  • మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను bse. telangana.gov.in, results.cgg.gov.in   
  • తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. 
  • ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. 
  • చదివిన పాఠశాల పేరు, 
  • విద్యార్థి పేరు, 
  • పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే...
  • హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్‌ వచ్చిందో తెలుసుకోవచ్చు.


Click Here to Download SSC Result


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Telangana: Tenth class results released"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0