Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Govt Jobs Calendar 2021

 AP Govt Jobs Calendar 2021: ఈ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

AP Govt Jobs Calendar 2021

AP Govt Jobs Calendar 2021:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2021-22 సంవత్సరానికి  చేపట్టే నియామకాల క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 11 గంటలకి క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి నందు AP Govt Jobs Calendar 2021 విడుదల చేయనున్నారు.

2021, జూలై నుంచి జరపనున్న ఉద్యోగ నిమామక వివరాలు:

ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఎంత మంది

జూలై-2021 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238

ఆగస్టు-2021 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 36

సెప్టెంబర్‌-2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు 450

అక్టోబర్‌ - 2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451

నవంబర్‌ -2021 పారామెడికల్‌ సిబ్బంది 5,251

డిసెంబర్‌ - 2021 నర్సులు 441

జనవరి -2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240

ఫిబ్రవరి -2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000

మార్చి -2022 ఇతర శాఖలు 36

భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Govt Jobs Calendar 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0