Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP SSC Inter Exams Cancelled

 AP SSC Inter Exams Cancelled : ఏపీలో టెన్ , ఇంటర్ పరీక్షలు రద్దు .. ప్రభుత్వం కీలక ప్రకటన.

AP SSC Inter Exams Cancelled

ఏపీలో టెన్ , ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   కరోనా కారణంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు మార్కులు కేటాయింపుపై హైపవర్ కమిటిని నియమిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులకు మార్కులు ఎలా ఇవ్వాలన్నది హైపవర్ కమిటి నిర్ణయిస్తుందని వెల్లడించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP SSC Inter Exams Cancelled"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0