Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DFCCIL Dedicated Freight Corridor Corporation of India Recruitment Notification

DFCCIL Dedicated Freight Corridor Corporation of India లో జూనియర్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

DFCCIL Dedicated Freight Corridor Corporation of India Recruitment Notification

వివరాలు

మొత్తం పోస్ట్లు:1074

పోస్ట్లు: జూనియర్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్

అర్హతలు: 

జూనియర్ మేనేజర్: ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి

ఎగ్జిక్యూటివ్స్: డిప్లమో పూర్తి చేసి ఉండాలి

జూనియర్ ఎగ్జిక్యూటివ్: పదోతరగతి ఐటిఐ పూర్తి చేసి ఉండాలి 

దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ:23.07.21

దరఖాస్తులు సమర్పించి విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించాలి


ONLINE APPLICATION

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DFCCIL Dedicated Freight Corridor Corporation of India Recruitment Notification "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0