Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SCCL Recruitment 2021: Apply for 1146 Apprentice Posts

 సింగరేణి కాలరీస్ లో 1146 అప్రెంటిస్ ఖాళీలు.

SCCL Recruitment 2021: Apply for 1146 Apprentice Posts

ప్రభుత్వరంగ కంపెనీ అయిన తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్)కి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం (హెమోడీ) వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 మొత్తం ఖాళీలు: 1146

ట్రేడులు: ఎలక్టీషియన్, ఫిట్టర్స్, టర్నర్స్, మెషినిస్టులు, మెకానిక్ మోటార్ వెహికిల్, డ్రాఫ్ట్ మెన్ (సివిల్), డీజిల్ మెకానిక్స్, వెల్డర్స్.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులు అర్హులు కాదు. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. స్టైపెండ్: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకి నెలకి రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకి నెలకి రూ.7700 చెల్లిస్తారు.

లోకల్: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం (16జిల్లాల) అభ్యర్థుల్ని లోకల్ గాను, మిగతా జిల్లాల అభ్యర్థుల్ని నాన్ లోకల్ గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80:20 నిష్పత్తిలో అప్రెంటిస్ సీట్ల కేటాయింపు ఉంటుంది.


ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలామంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయి ఉంటే, వారి ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021


WEBSITE https://scclmines.com/scclnew/index.asp


NOTIFICATION


ONLINE APPLY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SCCL Recruitment 2021: Apply for 1146 Apprentice Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0