Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

States can formulate their own formula

అన్ని రాష్ట్రాల్లో ఒకే మార్కింగ్‌ విధానానికి సుప్రీం నో

States can formulate their own formula

  • రాష్ట్రాలు సొంత ఫార్ములా రూపొందించుకోవచ్చు
  • పది రోజుల్లోగా మార్కుల కేటాయింపు విధానం వెల్లడించాలి
  • జూలై 31లోగా రిజల్ట్‌ ప్రకటించాలి
  • 12వ తరగతి పరీక్షలపై స్టేట్‌ బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశం
  •  

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేవిధమైన అసె్‌సమెంట్‌ విధానం పాటించడం సాధ్యం కాదని, ఈ విషయంలో స్టేట్‌ బోర్డులకు స్వయంప్రతిపత్తి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. స్టేట్‌ బోర్డులు సొంతగా మార్కుల కేటాయింపు విధానాలను రూపొందించుకొని, వాటి ఆధారంగా 12వ తరగతి ఫలితాలను ప్రకటించవచ్చని స్పష్టం చేసింది. స్టేట్‌ బోర్డులు 10 రోజుల్లోగా మార్కుల విధానాన్ని వెల్లడించాలని, ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ ఫలితాలను జూలై 31లోగా విడుదల చేయాలని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "States can formulate their own formula"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0