Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

61 managers and staff assistant posts in AP Opcob.

ఏపీ ఆప్కాబ్‌లో 61 మేనేజర్లు, స్టాఫ్‌ అసిస్టెంట్ పోస్టులు.

61 managers and staff assistant posts in AP Opcob.

విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఐబీపీఎస్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 61

1) మేనేజర్‌ స్కేల్‌ - 1: 26 (ఇందులో 06 పోస్టులు వివిధ స్పెషలైజేషన్స్‌కి కేటాయించారు.)

స్పెషలైజేషన్లు : అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌.

అర్హత : 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

వయసు : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

2) స్టాఫ్‌ అసిస్టెంట్లు : 35

అర్హత : అర్హత: 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.  తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

వయసు : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :  ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.700 చెల్లించాలి.

దరఖాస్తు  ప్రారంభం : 21.07.2021.

దరఖాస్తులకి చివరి తేది : 05.08.2021.

ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేది : 2021, సెప్టెంబరు మొదటి వారం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "61 managers and staff assistant posts in AP Opcob."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0