Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sainik-school-kalikiri-chittoor-teaching-non-teaching-jobs-details

కలికిరి సైనిక్‌ స్కూల్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ జాబ్స్‌.

Sainik-school-kalikiri-chittoor-teaching-non-teaching-jobs-details

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరిలో ఉన్న సైనిక పాఠశాలలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 18 టీజీటీ, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆగస్టు 7 వరకు అందుబాటులో ఉంటాయి.

మొత్తం పోస్టులు: 18

వివరాలు

  • టీజీటీ సోషల్‌ సైన్స్‌- 1
  • మ్యాథ్స్‌-1
  • లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌- 2
  • ఎంటీఎస్‌- 14

How To Apply for Kalikiri Sainik School Teaching & Non-Teaching Posts Recruitment

  • (1) Eligible and interested candidates may apply in the application format available at the School Office from 0900 hrs to 1700 hrs on all working days or the same can be downloaded from the school website at www.kalikirisainikschool.com
  • (2) Recent Passport size photograph of the candidate is to be affixed at the space provided.
  • (3) A self-addressed envelope duly affixing postal stamps worth Rs. 30/- to be submitted with the application.
  • (4) Demand Draft for Rs. 500/- for General Category and Rs.250/- for SC/ST Category as application fee (Non-refundable) drawn in favour of the Principal, Sainik School Kalikiri payable at State Bank of India, Kalikiri Branch (Code: 016427) also to be forwarded with the application. The fee once paid will NOT be refunded on any account nor would this fee be held in reserve for future examination/selection.
  • (5) Filled in application form along with self-attested copies of certificates are to be forwarded to “The Principal, Sainik School Kalikiri, Chittoor Dist, Andhra Pradesh PIN: 517 234. Super-scribe the envelope with the name of the post applied for.

ముఖ్య సమాచారం:

అర్హతలు: టీజీటీ పోస్టులకు సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి. ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌ పూర్తిచేయాలి.

వయసు: అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: 07.082021

వెబ్‌సైట్‌:https://sskal.ac.in/

  

ONLINE APPLICATION & OFFICIAL WEBSITE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sainik-school-kalikiri-chittoor-teaching-non-teaching-jobs-details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0