Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Description of how to file or download the file.

 ఫైల్‌ డౌన్‌లోడ్‌ కావట్లేదా ఎమ్ చేయాలో వివరణ.

Description of how to file or download the file.

మనం కావాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఫైల్‌ డౌన్‌లోడింగ్‌ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు GOOGLE అకౌంట్‌కు లాగిన్‌ అయి, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సక్రమంగా ఉన్నప్పటికీ ఫైల్‌ డౌన్‌లోడ్‌ కానిపక్షంలో ఏమి చేయాలంటే...?

వివరణ.

  • క్రోమ్‌బుక్‌లో లాగిన్‌ అయి, క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. 
  • మీ అకౌంట్‌కే లాగిన్‌ అయ్యారా లేదా అన్నది సరిచూసుకోవాలి. 
  • అడ్రస్‌ బార్‌పై క్రోమ్‌:/సెట్టింగ్స్‌/ కుకీస్‌ అని టైప్‌ చేయాలి. 
  • ‘సైట్స్‌ దట్‌ ఆల్వేస్‌ యూజ్‌ కుకీస్‌’ దగ్గరకు స్ర్కోల్‌ డౌన్‌ చేసి, యాడ్‌పై క్లిక్‌ చేయాలి. పాపప్‌ ఒకటి కనిపిస్తుంది. 
  • పాపప్‌పై డ్రైవ్‌.GOOGLE.కామ్‌ అని టైప్‌ చేయాలి.
  • సైట్‌పై థర్డ్‌ పార్టీ కుకీస్‌ను కలిపేందుకు బాక్స్‌ను సరిచూసుకోవాలి. 
  • 'యాడ్‌’పై క్లిక్‌ చేయాలి. 
  • క్రోమ్‌బుక్‌పై కుకీస్‌ను ఉపయోగించుకునేందుకు GOOGLE డ్రైవ్‌ క్లియర్‌ అవుతుంది. అటుపై సారి GOOGLE డ్రైవ్‌నుంచి ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఎలాంటి ఆటంకం లేకుండా క్లియర్‌ అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Description of how to file or download the file."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0