Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in the Department of Defense under the Ministry of Defense, Government of India.

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ ఆద్వర్యంలోని రక్షణ విభాగం లో ఖాళీగా  ఉన్న ఉద్యోగాల భర్తీకి  అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Jobs in the Department of Defense under the Ministry of Defense, Government of India.

భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రేడ్స్ మెన్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్ మెన్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఉద్యోగ ప్రకటన విడుదలైన 21 రోజుల్లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా.. కమాండర్, 41 ఫీల్డ్ ఆమ్యునేషన్ డిపో, 909741 సీవో 56 ఏపీఓ. విభాగంలో 330 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఈ విభాగంలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నెలకు రూ. 19,900 నుంచి 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఈ విభాగంలో 19 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ. 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.

ఈ విభాగంలో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ విభాగంలో 64 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఈ విభాగంలో మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ.56,900 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

NOTIFICATION


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in the Department of Defense under the Ministry of Defense, Government of India."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0